Non Taxable 10 Incomes India

Many people are happy when they earn. But the problem is when it comes to paying tax on that income, why do they bother paying tax to the government on their hard-earned income? Some incomes in our country are completely exempted from tax. Let’s find out about ten such incomes. Agricultural income:There is complete tax … Read more

పన్ను పోటు లేని 10 ఆదాయాలు Non Taxable Incomes India

చాలా మందికి సంపాదించేటప్పుడు ఖుషీగానే ఉంటుంది. కానీ ఆ ఆదా యాలపై Tax చెల్లించేటప్పుడే సమస్య, కష్టపడి సంపాదించిన ఆదాయంపై ప్రభుత్వానికి ఎందుకు పన్ను చెల్లించాలని తెగ బాధపడి పోతుంటారు. వీరికోసమేనా అన్నట్టు మన దేశంలో కొన్ని ఆదా యాలను Tax పోటు నుంచి పూర్తిగా మినహాయించారు. అటు వంటి పది ఆదాయాల గురించి తెలుసుకుందాం. వ్యవసాయ ఆదాయం:వ్యవసాయ ఆదాయానికి పూర్తి పన్ను మిన హాయింపు ఉంది. ఇందుకు ఎలాంటి పరిమితులు కూడా లేవు. అంటే మీకు … Read more

US Golden Dome In Space

America will set up ‘Golden Dome’ with Rs. 15 lakh crores to protect against enemy missiles. Just as Israel set up a defense system called ‘Iron Dome’ to protect its people from Hamas attacks… America will set up ‘Golden Dome’ to protect against missiles from enemy countries. As part of that.. for the first time … Read more

అమెరికా ‘గోల్డెన్ డోమ్’ US Golden Dome

శత్రు క్షిపణుల నుంచి రక్షణకు రూ.15 లక్షల కోట్లతో అమెరికా ‘Golden Dome’ ఏర్పాటు చేసుకోనుంది. హమాస్ దాడుల నుంచి తన ప్రజలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ అనే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టే… శత్రు దేశాల క్షిపణుల నుంచి రక్షణకు అమెరికా ‘Golden Dome’ను ఏర్పాటు చేసుకోనుంది. అందులో భాగంగా.. చరిత్రలో తొలిసారి అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించేందుకు సిద్ధమవుతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్దీనిపై ఒక ప్రకటన చేశారు. 175 బిలియన్ డాలర్ల (దాదాపు … Read more

AI Quantum University in Amaravathi

IBM India MD Sandeep Patel, IBM Research India Chief Technology Officer Amit Singhi and others are exchanging agreements in the presence of CM Chandrababu on training one lakh youthQuantum.. Care of AP! The country’s first Quantum AI University A Center and Talent Hub will be established in Amaravati. AI academies in educational institutions.. AI tutor … Read more

AI క్వాంటమ్ వర్సిటీ అమరావతిలో

లక్ష మంది యువతకు శిక్షణపై సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, ఐబీఎం రిసెర్చ్ ఇండియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అమిత్ సింఘీ తదితరులు. క్వాంటమ్.. కేరాఫ్ ఏపీ!అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ AI వర్సిటీ ఏ సెంటర్, టాలెంట్ హబ్ ఏర్పాటు. విద్యాసంస్థల్లో ఏఐ అకాడమీలు.. ప్రతి విద్యార్థికీ AI ట్యూటర్ క్వాంటమ్, సైబర్ సెక్యూరిటీలో లక్ష మందికి శిక్షణ . AI సమ్మిట్ లో సీఎం … Read more

Gold to Cross Rs.2 lah for One Thulam

Gold price crosses $5000 mark for the first time in the international market. Chances of crossing the $7000 milestone this year itself. Gold price has reached Rs.16 lakhs in Tulam. Are you thinking of buying something else? It has not gone beyond that yet. If you are thinking of buying something cheap, buy it now. … Read more

రూ.2 లక్షలు దాటనున్న తులం Gold బంగారం

అంతర్జాతీయ విపణిలో తొలిసారి 5000 డాలర్ల మార్కును దాటిన ట్రాయ్ ఔన్సు Gold ధరఈ ఏడాదే 7000 డాలర్ల మైలురాయిని దాటే చాన్స్. Gold ధర తులం రూ.16 లక్షలకు చేరింది. ఇంకేం కొంటాం’ అని వెన కడుగు వేస్తున్నారా? ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. కాస్తో కూస్తో కొనే ఆలోచన ఏమైనా ఉంటే ఇప్పుడే కొనేసుకోండి. ఎందుకంటే.. పసిడి పరుగు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు! ఒక ట్రాయ్ ఔన్సు Gold విలువ తొలిసారిగా సోమవారం 5000 డాలర్ల … Read more

Indian Film Luminaries Awarded Padma Awards

The film industry shine in the Padma Awards announced by the Central Government on the occasion of Republic Day. The Centre has crowned the giants who have brought glory to Indian cinema with the highest awards. The late Bollywood actor ‘Heyman’ Dharmendra has been posthumously awarded the country’s second highest award, the ‘Padma Vibhushan’. The … Read more

కేంద్రం Padma Awards భారతీయ దిగ్గజాలకు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన Padma పురస్కారాల్లో సినీరంగం మెరిసింది. భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన దిగ్గజాలకు కేంద్రం అత్యున్నత పురస్కారాలతో పట్టం కట్టింది. దివంగత బాలీవుడ్ నటుడు ‘హేమ్యాన్’ ధర్మేంద్రకు మరణానంతరం దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ ప్రకటించారు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ను సమ పాళ్లలో పండించి ‘హే మ్యాన్ కోట్లాది మంది గుండెల్లో గూడుకట్టు కున్న దివంగత నటుడు ధర్మేంద్రను కేంద్రం ‘Padma విభూషణ్ గౌరవిం చింది. … Read more