కేంద్రం Padma Awards భారతీయ దిగ్గజాలకు

2026 Padma Awards

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన Padma పురస్కారాల్లో సినీరంగం మెరిసింది. భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన దిగ్గజాలకు కేంద్రం అత్యున్నత పురస్కారాలతో పట్టం కట్టింది. దివంగత బాలీవుడ్ నటుడు ‘హేమ్యాన్’ ధర్మేంద్రకు మరణానంతరం దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ ప్రకటించారు.

యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ను సమ పాళ్లలో పండించి ‘హే మ్యాన్ కోట్లాది మంది గుండెల్లో గూడుకట్టు కున్న దివంగత నటుడు ధర్మేంద్రను కేంద్రం ‘Padma విభూషణ్ గౌరవిం చింది. గతేడాది ధర్మేంద్ర మనల్ని విడిచి వెళ్లారు. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు.

పంజాబ్ నుంచి ముంబైకు వచ్చి, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే స్టార్డమ్ సాధించిన నటుడు ధర్మేంద్ర, 1900ల్లో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆయన పోలే, ధరమ్ వీర్, సీతా ఔర్ గీతా, ముప్కే చుప్కే’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఉండాలనే ట్రెండ్కు ఆయనే ఆద్యుడు. ఎంపీగా, ప్రజా సేవలోనూ పాలుపంచుకున్నారు. ధర్మేంద్రకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కడం పట్ల ఆయన సతీమణి హేమ మాలిని హర్షం వ్యక్తం చేశారు.


మలయాళ మెగాస్టార్కు Padma భూషణ్:
దక్షిణాది సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ నటుడు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ వరిం చింది. ఐదు దశాబ్దాలుగా వైవిధ్య మైన పాత్రలతో ప్రేక్షకులను అల రిస్తున్న ఆయన నటనా పటిమకు కేంద్రం పట్టం కట్టింది. న్యాయవాదిగా కెరీర్ను ప్రారంభించి, ఆ తర్వాత నటుడిగా మారి సినీరంగంలో అత్యున్నత స్థానాన్ని అందుకున్న మమ్ముట్టి ప్రస్థానం అద్భుతం.
నాలుగు వందల పైగా చిత్రాల్లో నటించిన ఆయన, మూడుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. మదిలుకల్, ఒరు వడక్కన్ వీరగాథ, అంబేద్కర్ వంటి చిత్రాలు ఆయన నట విశ్వరూపానికి నిదర్శనాలు. 70 ఏళ్ల వయసులోనూ యువ నటులకు పోటీగా వైవిధ్యమైన కథ


90వ దశకాన్ని ఉర్రూతలూగించిన స్వరం:
తన మదురమైన స్వరంతో మూడు దశాబ్దాల పాటు భార తీయ సినీ సంగీత ప్రపంచాన్ని ఏలిన ప్రముఖ
ప్రముఖ నేపధ్య గాయని అల్కా యాగ్నిక్ ‘Padma భూషణ్’ తో సత్కరించాడు. ఆమె గొంతునుంచి జాలువారిన
మెలోడీ గీతాలుకు దక్కిన గుర్తిపు ఇది. దయచేసి ఇతర పోస్ట్‌లను కూడా చదవండి
ఆరేళ్ల వయసులోనే ఆకాశవాణిలో పాటలు పాడడం మొదలుపెట్టిన ఉల్కా, జాజ్ సినిమాలోని ‘ఎక్స్ లీగ్ పాటతో సంచలనం సృష్టించారు. హిందీతో పాటు తెలుగు పాటలు పాదాలు ఉత్తమ గాయనిగా రెండు జాతీయ అనా ర్డులు, ఏడు ఏరే పేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆమె గొంతు ఈ నాటికీ శ్రోతలకు ఆరాధ్యమే.

బహుముఖ సేవలకు గుర్తింపు:
తెలుగు చిత్ర పరిశ్రమలో సౌమ్యుడు పేరుగాంచిన సీనియర్ నటుడు నిర్మాత మాగంటి మురళి మోహన్ ని
వరించింది. హీరోగా నట ప్రస్థానం ప్రారంభించి, క్యారెక్టర్ ఆరిస్ట్ గా, నిర్మాతగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యకుడిగా పరిశ్రమకు అయన అందించిన సేవలకు Padma శ్రీ పురస్కారం లభించింది.
చిత్రంతో తెరంగేట్రం చేసిన మురళీ మోహన్, 350కు పైగా చిత్రాల్లో నటించారు. జయభేరి ఆర్ట్స్ పతాకంపై నాణ్యమైన చిత్రా లను నిర్మించారు. పరిశ్రమకు పెద్దగా, ఎందరో కళాకారులకు అండగా నిలిచారు. గతంలో రాజు మండ్రి ఎంపీగా ఆయన సేవలం దించారు. చేతనైనంత వరకూ పేదలకు సాయం చేయాలనేది నా ఆశయం’
ప్రతిభ కు పట్టం
చాక్లెట్ బాయ్ గా పరిచయమై, విలక్షణ నటుడిగా, దర్శకుడిగా ఎదిగిన ఆర్ మాదవనన్ను కేంద్రం Padma శ్రీతో సత్కరించింది. భాషా భేదం లేకుండా దక్షిణాలి. ఉత్తరాది ప్రేక్షకులను సమా నంగా మెప్పించిన ఆయన ప్రతి భకు ఈ అవార్డు నిదర్శనం.
అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన మాధవన్ ఆ ఇమే జ్లో ఇరుక్కుపోకుండా ప్రయోగాలు చేశారు. 3 ఇడియట్స్ విక్రమ్ వేద’ లాంటి సినిమాల్లో ఆయన నటన అద్భుతం. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. శాస్త్ర సాంకేతిక విషయా లపై ఆయనకున్న అవగాహన, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం ఆయనను ఈ స్థాయికి చేర్చాయి.

నవ్వుల రేడుకు పద్మ పురస్కారం
తెలుగు తెరపై హాస్యానికి కొత్త నిర్వచనం చెప్పి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ ప్రశంసలు అందుకున్న ‘నేట కిరీటి రాజేంద్రప్రసాద్ను కేంద్రం Padma శ్రీతో గౌరవిం చింది. హీరోగా ఒక తరాన్ని నవ్వించి, ఇప్పుడు తండ్రి, తాత పాత్రల్లో అలరిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘లేడీస్ టైలర్ చిత్రం రాజేంద్ర ప్రసాద్ కెరీర్ను మలుపుతిప్పింది. ‘అహ నా పెళ్లంట, అప్పుల అప్పారావు’ చిత్రాలతో ఆయన కామెడీ కింగ్ మారారు. ‘ఆ’ నలుగురు’ సినిమాతో ఆయనలోని పరిపూర్ణ నటుణ్ణి ప్రపంచం చూసింది. రెండొందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకరు.


వీరితో పాటు బాలీవుడ్ నటులు అనిల్కుమార్ రస్తోగి, అరవింద్ వైద్య సతీశ్ షా (మరణానంతరం) ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసేత్ ఛటర్జీ, యాడ్ ఫిల్మ్ మేకర్ పియూష్ పాండే (మరణానంతరం)లను Padma శ్రీ పురస్కారాలు లభించాయి. వీటి గురించి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Leave a Comment