UPSC RANKERS ZINNIA ARORA, RAJEESWARI SUVE

Civils… the dream of crores. If lakhs compete, very few can achieve the goal. This year, 299 women have secured the rank. This is a clear proof that nothing is impossible with willpower.. Zinnia Arora. She secured 156th rank in the last civil exams… and became an IPS officer. But that did not satisfy her. … Read more

యూపిఎస్సి Rank కొట్టిన జినియా అరోరా,రాజేశ్వరి సువే

సివిల్స్… కోట్లాదిమంది కల. లక్షలమంది పోటీ పడితే లక్ష్యాన్ని ఛేదించగలిగేవారు అతి కొద్దిమంది. ఈ ఏడాది 299 మంది మహిళలు Rank సాధించారు. సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదన డానికి నిలువెత్తు సాక్ష్యం.. జినియా అరోరా. గత సివిల్స్ పరీక్షల్లో 156వ Rank సాధించిన ఆమె… ఐపీఎస్ అధికారిణి అయ్యారు. కానీ అది సంతృప్తిని వ్వలేదు. జినియా లక్ష్యం… ఐఏఎస్. దాని కోసం మళ్లీ ప్రయత్నించారు. ఈసారి ఆరో ర్యాంకు సాధించి… కలను నిజం … Read more

Shuah khan Telugu woman – Linux Foundation Fellow

The world’s most powerful software Linux, Android smartphones, ATMs, ‘spaceships, stock exchanges, data centers, supercomputers around the world, cloud computing, machine learning, artificial intelligence… all of these work on the basis of Linux. Telugu woman Shuah Khan is playing a key role in the design and management of this wonderful open software as a ‘Linux … Read more

Shuah khan తెలుగు మహిళ – లినక్స్ ఫౌండేషన్ ఫెలో

ప్రపంచంలో అతి శక్తిమంతమైన సాఫ్ట్వేర్ లినక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, ఏటీఎంలు, ‘అంతరిక్ష నౌకలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, డేటా సెంటర్లు, ప్రపంచవ్యాప్తంగా సూపర్ కంప్యూటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ… ఇవన్నీ లినక్స్ ఆధారంగా పని చేస్తాయి. ఈ అద్భుతమైన ఓపెన్ సాఫ్ట్వేర్ రూపకల్పన, నిర్వహణలో ‘లినక్స్ ఫౌండేషన్ ఫెలో’గా తెలుగు మహిళ షువాఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగానూ ఆమె చరిత్రకెక్కారు. అపూర్వమైన Shuah khan గురించి తెలుసుకొందాము. … Read more

Aaron George Hydeabadi Cricketer

Aaron George Another cricketer from Hyderabad with all the potential… Aaron George – Hyderabad cricketer George. He played a key role in winning the ICC Under-19 World Cup title with a semi-century. Now he is knocking on the door of the senior team. This is not Aaron’s only success… she said. Coming from a middle-class … Read more

Aaron Jeorge ఆరోన్ జార్జ్ – హైదరాబాద్ క్రికెటర్

హైదరాబాద్ నుంచి అంతటి సత్తా ఉన్న మరో క్రికెటర్… Aaron Jeorge – హైదరాబాద్ క్రికెటర్ జార్జ్. ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ సెమీస్ సెంచరీతో అదరగొట్టి… భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు సీనియర్ జట్టు తలుపు తడుతున్నాడు.ఇది ఆరోన్ ఒక్కడి విజయం కాదు…తెలిపారుకూడా. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి… విశ్వవిజేతగా నిలిచేవరకు…అతడి పట్టు వదలని కృషిని, తాము పడిన కష్టాన్ని ఆమె తెలిపారు. Aaron Jeorge ఆరోన్ జార్జ్ – హైదరాబాద్ … Read more

Dr. Hasheema Hasan Journey Lucknow to NASA

Dr. Hasheema’s journey is not an ordinary one. It is a story of a polar star breaking through obstacles. Those eyes that stood on the streets of Lucknow in 1957 and saw the ‘Sputnik’ satellite moving in the sky.. No one would have imagined that a few years later, they would reveal the same space … Read more

Dr. Hasheema Hasan డాక్టర్ హషీమా హసన్.. లఖ్ నవూ నుంచి నాసా వరకు

డాక్టర్ Hasheemaది ఒక సాదాసీదా ప్రయాణం కాదు. అది అడ్డంకులను ఛేదించిన ఒక ధ్రువతార గాధ. 1957లో లఖ్ నవూ వీధుల్లో నిలబడి ఆకాశంలో వెళ్తున్న ‘స్పుత్నిక్’ ఉపగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ కళ్లు.. కొన్నేళ్ల తర్వాత అదే అంతరిక్ష రహస్యాలను ప్రపంచానికి విడమర్చి చెబుతాయని ఎవరూ ఊహించి ఉండరు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో అత్యున్నత స్థాయికి ఎదిగి ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్’ వంటి ప్రాజెక్టులకు దిశానిర్దేశం చేస్తున్న డాక్టర్ Hasheema హసన్ … Read more

నాసా శాస్త్రవేత్త డాక్టర్ Kavya Kamal తిరుమల నాదనీరాజనం వేదికపై భరతనాట్యం

ప్రపంచ దేశాలను శాసించే అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో ఆమె ఒక మేధావి. అంగారక గ్రహంపై మానవుడు అడుగుపెట్టేందుకు అవసరమైన ‘స్పేసూట్లు’ తయారుచేసే కీలక బాధ్యత ఆమెది. కానీ, ఆ ప్రయోగశాల నుంచి బయటకు రాగానే ఆమె ఒక అభినయ శారద. తన పాదముద్రలతో భరతనాట్య వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న డాక్టర్ Kavya Kamal హైదరాబాద్ మట్టిలో పుట్టి, అమెరికా ఆకాశంలో మెరుస్తున్న ఆణిముత్యం. కూతురి కల కోసం నాన్న త్యాగంKavya Kamal విజయానికి పునాది ఆమె … Read more