Non Taxable 10 Incomes India

Many people are happy when they earn. But the problem is when it comes to paying tax on that income, why do they bother paying tax to the government on their hard-earned income? Some incomes in our country are completely exempted from tax. Let’s find out about ten such incomes. Agricultural income:There is complete tax … Read more

పన్ను పోటు లేని 10 ఆదాయాలు Non Taxable Incomes India

చాలా మందికి సంపాదించేటప్పుడు ఖుషీగానే ఉంటుంది. కానీ ఆ ఆదా యాలపై Tax చెల్లించేటప్పుడే సమస్య, కష్టపడి సంపాదించిన ఆదాయంపై ప్రభుత్వానికి ఎందుకు పన్ను చెల్లించాలని తెగ బాధపడి పోతుంటారు. వీరికోసమేనా అన్నట్టు మన దేశంలో కొన్ని ఆదా యాలను Tax పోటు నుంచి పూర్తిగా మినహాయించారు. అటు వంటి పది ఆదాయాల గురించి తెలుసుకుందాం. వ్యవసాయ ఆదాయం:వ్యవసాయ ఆదాయానికి పూర్తి పన్ను మిన హాయింపు ఉంది. ఇందుకు ఎలాంటి పరిమితులు కూడా లేవు. అంటే మీకు … Read more

Tax Changes in 2026 Budget

Education and Medical treatment Abroad:Every year, millions of Indians go abroad for education and medical treatment. This costs a huge amount. The government is collecting 5 percent tax on these amounts. Finance Minister Sitharaman said that the tax will be reduced to 2 percent from April 1. At a time when the rupee exchange rate … Read more

పన్ను మార్పులివే- Tax Changes 2026

విదేశాల్లో విద్య, వైద్యం:ఏటా లక్షలాది మంది భారతీయులు విద్య, వైద్యం కోసం విదేశాలకు వెళుతున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చవుతోంది. ఈ మొత్తాలపై ప్రభుత్వం 5 శాతం టీసీఎస్ వసూలు చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి Tax 2 శాతానికి కుదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి సీతా రామన్ తెలిపారు. డాలర్ తో రూపాయి మారకం రేటు రోజురోజుకు పతనమవుతున్న ప్రస్తుత తరుణంలో విదేశాల్లోని తమ పిల్లల చదువులు, వైద్య ఖర్చుల కోసం డబ్బులు పంపే వారికి ఇది … Read more