Rare Earth Elements in Ap Sikkolu

Sikkolu in the sand.. Rare Earth Elements!Rare Earth Elements in our coastal area From smartphones to electric vehicles.. These are the key to manufacturing computers and rocket engines. The power that changes the course of the world. India is taking steps to check China’s dominance of coastal metals. CM Chandrababu’s strategy is to change the … Read more

సిక్కోలుఇసుకలో..Rare Earth Elementsరేర్ ఎర్త్ ఎలిమెంట్స్

సిక్కోలు ఇసుకలో.. Rare Earth Elements!మన తీర ప్రాంతంలో Rare Earth Elements స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు.. కంప్యూటర్లు, రాకెట్ ఇంజన్ల తయారీలో ఇవే కీలకం ప్రపంచ గతిని మార్చే శక్తి తీరంలోని లోహాలకు చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్ అడుగులు సిక్కోలు ముఖచిత్రం మార్చేలా సీఎం చంద్రబాబు వ్యూహం. మూలపేట నుంచే ‘ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్’ ప్రారంభం శ్రీకాకుళం కేంద్రంగా ‘Rare Earth’ వాల్యూ చైన్ పరిశ్రమలు స్మార్ట్ … Read more

India-Franceభారత్-ఫ్రాన్స్ కీలక ఒప్పందాలు

India-ఫ్రాన్స్ మధ్య రక్షణ సంబంధాలు ‘ఎవరెస్ట్’ స్థాయికి చేరుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ఎగరగలిగే ఎయిర్బస్ హెచ్-125 హెలికాప్టర్లు, హ్యామర్ క్షిపణులను India-ఫ్రాన్స్ సంయుక్తంగా ఉత్పత్తి చేయనున్నాయి. రక్షణ అంశాల్లో సమన్వయం, సమగ్రత కోసం ఇరు దేశాల సైన్యంలో పలువురు సైని కాధికారులను పరస్పరం నియమించుకోనున్నాయి. మొత్తంగా రక్షణ, కీలక ఖనిజాలు, అత్యాధునిక సాంకేతికతలు, ఆరోగ్య రంగాల్లో పర స్పర సహకారం కోసం భారత్-ఫ్రాన్స్ మధ్య 21 ఒప్పందాలపై ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ … Read more

India-France Crucial Agreements

India and France will jointly produce the world’s highest-flying Airbus H-125 helicopters and Hammer missiles. The two countries will appoint several military officers from each other’s armies to ensure coordination and integration in defence matters. In total, Prime Minister Modi and French President Emmanuel Macron signed 21 agreements between India and France for mutual cooperation … Read more

2026-27 GDP వృద్ది రేటు

న్యూఢిల్లీ వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో GDP వృద్ధి రేటు 6.8-7.2 శాతం శ్రేణిలో నమోదు కావచ్చని ఆర్థిక సర్వే నివేదిక అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వృద్ధి అంచనాతో పోలిస్తే కాస్త తగ్గను న్నప్పటికీ, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బడా ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగమందని రిపోర్టు పేర్కొంది. గడిచిన కొన్నే ళ్లలో ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు వార్షిక వృద్ధి సామర్ధ్యాన్ని 6.5-6.8 శాతం శ్రేణి నుంచి … Read more

2026-27 GDP Growth Rate

The Economic Survey has projected GDP growth in the range of 18-72 per cent in the next financial year (2016-2027). Although this is slightly lower than the 74 per cent growth forecast for this financial year, India is expected to continue to be the world’s fastest-growing major economy, the report said. Several reforms undertaken by … Read more

Indian Formers- భారత్ రైతులకు ఆశాకిరణం

India పస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆశాకిరణం, India చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు భారత్దే శంపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ప్రపంచ వృద్ధిలో 15 శాతం వాటా భారత్ వస్తోంది.” అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు చెందిన క్రిస్టొలినా జార్జీవా చెప్పినట్లుగా.. ఇది. భారత్ – అమెరికా మధ్య కుదిరిన తాజా ట్రేడ్ డీలో ఇది మరోసారి నిజం అయింది. ప్రధాని మోదీ దార్శనికతతో India నేడు ప్రపంచ వేదికపై ఒక శక్తిమంత మైన ఆర్థిక … Read more

Indian Formers Ray of Hope

India is currently a ray of hope in the global economy, and the trade deals it is making demonstrate the world’s confidence in India. India accounts for 15 percent of global growth.” As Kristalina Georgieva of the International Monetary Fund said.. This has become true once again in the latest trade deal between India and … Read more

AI లో – తెలుగు యోధ..సౌమిత్ చింతల

ప్రధాన AI కంపెనీలు ఉపయోగించే ఫైన్‌ఆర్ట్ అభివృద్ధిలో సౌమిత్ చింతల కీలక పాత్ర పోషించారు. ఆయన AIలో పరిశోధనకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన స్టార్టప్ కంపెనీ మెషిన్ థింకింగ్ ల్యాబ్స్‌కు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. ఒక అద్భుతం జరిగినప్పుడు ఎవరూ గుర్తించరు. అది జరిగిన తర్వాత దానిని గుర్తించాల్సిన అవసరం లేదు. అమెరికాలో అలాంటి అద్భుతం జరిగిందని చెప్పే సినిమా డైలాగ్ ఉంది. … Read more

In AI..Telugu Warrier Soumith Chinthala

Soumith Chintala played a key role in the development of FineArt, which is used by major AI companies. He was a vice president of research in AI. Now he is out of the company. He is now the chief technology officer of the startup company Machine Thinking Labs.No one recognizes when a miracle happens. There … Read more