
న్యూఢిల్లీ వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో GDP వృద్ధి రేటు 6.8-7.2 శాతం శ్రేణిలో నమోదు కావచ్చని ఆర్థిక సర్వే నివేదిక అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వృద్ధి అంచనాతో పోలిస్తే కాస్త తగ్గను న్నప్పటికీ, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బడా ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగమందని రిపోర్టు పేర్కొంది. గడిచిన కొన్నే ళ్లలో ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు వార్షిక వృద్ధి సామర్ధ్యాన్ని 6.5-6.8 శాతం శ్రేణి నుంచి 7 శాతానికి పెంచాయంది.
“అంతర్జాతీయ అనిశ్చితు ల్లోనూ స్థిర వృద్ధికి అవకాశం ఉంది. దీనికి జాగ్రత్త అవసరం. కానీ నిరాశావాదం కాదు’ అని రిపోర్టు అభిప్రాయపడింది. ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ పర్యవేక్షణలో రూపొందించిన ఈ GDP ఆర్థిక సర్వే నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌కు సమర్పించారు.
ఇందులోని మరిన్ని ముఖ్యాంశాలు:
అంతర్జాతీయ అనిశ్చితి వాతావరణంలో దేశీయ వృద్ధిపై దృష్టి సారించాలి. ఇందుకు నిల్వల పెంపు, ద్రవ్య లభ్యతకు ప్రాధాన్యమివ్వాలి. ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నమో డైన ఆర్థిక వ్యవస్థ పనితీరు మన ఆర్థిక స్థిరత్వం తోపాటు అంతర్జాతీయ ఒడుదుడుకుల్లోనూ నిల కడగా వృద్ధి సాధనను ప్రదర్శిస్తోంది.
కీలక ఉత్పత్తుల ధరలకు కళ్లెం పడటంతో ద్రవ్యోల్బణం (ధరల వార్షిక పెరుగుదల రేటు) అదుపులోకి వచ్చింది. వ్యవస్థలో వస్తు సరఫరా మెరుగైందనడానికిది సంకేతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026-27లో ద్రవ్యోల్బణం మళ్లీ కాస్త పెరిగే అవకాశం ఉంది. అయినప్ప టికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
బంగారం, వెండి ఆకాశంలోనే..
అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక రాజు కీయ ఉద్రిక్తత కారణంగా బంగారం, వెండి ధరలు రికార్డు గరిష్టాల వడ్డీ కొనసాగవచ్చని సర్వే నివేదిక పేర్కొంది. భౌగోళిక, వాణిజ్య యుద్ధాలకు తిరపడి, శాంతి నెలకొంటే తప్ప ధరలు దిగివచ్చే అవకాశాలు కన్పించడం లేదని అంటోంది.
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ వృద్ధి GDPపెంపుపై దృష్టి పెట్టాలి. ధరల సూచీ మళ్లీ కాస్త పెరగవచ్చు. ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నా అంతర్జాతీయ ప్రతికూలతలతో ఇబ్బందులు ఆ విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వల్లే రూపాయి భారీగా క్షీణించింది.. రూపాయి ప్రస్తుత విలువ మన ఆర్థిక బలాన్ని ప్రతిబింబించట్లేదు. బలమైన, స్థిరమైన కరెన్సీతోనే వికసిత భారత్ లక్ష్యాలను సాధించగలం
భవిష్యత్‌లో రాగి కొరత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల కోసం డేటా సెంటర్లు పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని, దాంతో రాగి కొరత ఏర్పడవచ్చని సర్వే అంచనా వేసింది. ప్రపంచంలో ఇంధన పరివర్తనం ఇకపై సాంకేతి కత ద్వారానే నిర్ణయింపబడదని, కీలక ఖనిజాలను ఎవరు ” నియంత్రిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది. లిథియం, కోబాల్ట్, నికెల్, కాపర్‌తో పాటు అరుదైన ఖనిజాలు వ్యూహా త్మక అవరోధాలుగా మారాయి.
ఆర్థిక వ్యవస్థలో వైరుధ్య పరిస్థితి నెలకొంది. మన ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. దాంతో మన కరెన్సీ తీవ్ర ఒత్తిడినెదుర్కొంటోంది. రూపాయి పనితీరు గత ఏడాది పేలవంగా ఉంది. రూపాయి ప్రస్తుత విలువ మన పటిష్ట ఆర్థిక మూలాలను ప్రతిబింబజేయట్లేదు.
రూపాయి క్షీణత:
రూపాయి క్షీణత అమెరికా అధిక సుంకాల ప్రభావాన్ని కొంత మేర తగ్గించగలు గుతోంది. బలమైన, స్థిరమైన కరెన్సీతోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగలగడంతోపాటు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించగలం, • యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎల్డీఏ) మన తయారీ పోటీతత్వం, ఎగుమతి వాణిజ్యం. వ్యూహాత్మ సామర్ధ్యాన్నిమరింత బలోపేతం చేయనుంది.
వాణిజ్య ఒప్పందాల ప్రయోజ నాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునేందుకు మిగతా దేశాల కంటే చౌకగా తయారు చేయాన అవసరం ఉంది. • జీఎస్టి రేట్ల హేతుబద్ధీకరణతో పాటు ఇతర సంస్కరణలు అంతర్జాతీయ ఆనిశ్చితులను అవ కాశాలుగా మలిచాయి. వచ్చే ఆర్థిక సంవత్స రంలో GDP మన ఆర్థిక వ్యవస్థ మార్పులను సరు బాటు చేసుకోనుంది.
భౌగోళిక రాజకీయ మార్పులతో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా మారాయి. పెట్టుబడులు, సరఫరా వ్యవస్థ, వృద్ధి అవకాశాల పై అవి ప్రభావం చూపుతున్నాయి. • భవిష్యత్‌లో సంభవించే అంతర్జాతీయ సంక్షోబాలు భారత్‌కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అవకాశాన్ని పంచనున్నాయి. • ప్రభుత్వం ద్రవ్య స్థిరీక రణ లక్ష్యాలకు అనుగు ణంగా ముందుకు సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్స రంలో ద్రవ్య లోటును GDPలో 4.4 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో లోటు బడ్జెట్ అంచనాల కంటే తగ్గి 4.8 శాతానికి
స్వదేశీ ఎగుమతులపై నియంత్రణ పెరగడంతో పాటు అనివార్యం.
అభివృద్ధి చెందిన దేశాల సాంకేతిక నిరాకరణ, కర్బన పన్నుల విధానాలతో ప్రపంచీకరణ ప్రక్రియకు తెరప డినట్లేనని. ఈ నేపథ్యంలో భారత్ స్వదేశీపై దృష్టిపెట్టడం అని వార్యం, తప్పనిసరని ఆర్థిక సర్వే నివేదిక అభిప్రాయపడింది. దిగుమతుల ప్రత్యామ్నాయాలు, వ్యూహాత్మక స్థితిస్థాపకత, అవ శ్యకతపై స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక విధానాలను ఏకకాలంలో చేప ట్టాల్సి ఉండని సూచించింది.
ఎందుకంటే, ప్రస్తుతం మన దేశం సాంకేతికత, మార్కెట్లు, ముడిసరుకులు సునాయసంగా, కాక్యు తంగా అందుబాటులో ఉంటాయన్న నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నామని, ఈ పరిస్థితుల్లో స్వదేశీ మంత్రమే మనకు రక్షణా త్మక, పోరాట సాధనమని పేర్కొంది. దక్షత, ఆవిష్కరణ, ప్రపంచ ఏకీకరణకు భంగం కలగకుండా స్వదేశీ విధానాలను అనుసరిం చాలంది. స్వదేశీ సాధారణ సిద్ధాంతంలా కాకుండా క్రమశిక్షణతో కూడిన వ్యూహమై ఉండాలని సర్వే నివేదిక సూచించింది.
దిగుమతులను వీలైనంతగా తగ్గించుకుని, అవకాశమున్న ప్రతి వస్తు వును దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలంది. అంతర్జాతీయ సవా ళ్లను ఎదుర్కొనేందుకు భారత్ క్రమశిక్షణ, విదేశీ ధోరణి, విశ్వన నీయ నిష్క్రమణతో కూడిన తెలివైన స్వదేశీకరణను అనుసరిం చాలని సర్వే నివేదిక సూచించింది.దయచేసి ఇతర పోస్ట్‌లను కూడా చదవండి
భారత విమానయాన రంగం సుస్థిర వృద్ధి పథంలో సాగుతోంది. ప్రభుత్వ సానుకూల విధానాలు, మౌలిక వసతులు విస్తరణ ఇందుకు తోడ్పడుతున్నాయి. భారత్ మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా ఎదిగింది. 2014లో దేశంలో 70 ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా.. 2025 నాటికి వాటి సంఖ్య 164కు పెరిగింది.
కృత్రిమ మేధ (ఏఐ) బూమ్ ఆశించిన ఉత్పాదక ప్రయోజనాలను అందించడంలో విఫలమైనట్లైతే అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాన్ని చవిచూడాల్సి రావచ్చు. దాంతో ఈక్విటీలు సహా ఆశావహ అసెట్ క్లాస్‌ల విలువలు భారీగా క్షీణించే ప్రమాదం ఉంది.GDP వృద్ధి రేటు గురించి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి.
పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల కల్పనకు కీలక మైన ఉక్కు రంగు సవాళ్లు ఎదుర్కొంటోంది. అంత ర్జాతీయ మార్కెట్లో ఈ లోహం ధరలో వ్యత్యాసం, ముడి సరుకు లభ్యత ఇందుకు కారణమవుతున్నాయి. • భారత్‌లో తయారైన కార్లకు ప్రపంచ మార్కెట్లో ఆమోదం పెరుగు తున్నదనడానికి గడిచిన కొన్నేళ్లలో దేశీయ వాహన కంపెనీల ఎగుమ తులు భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం.
గత ఆర్థిక సంవత్సరంలో మన ఆటోమొబైల్ కంపెనీలు 53 లక్షల యూనిట్ల వాహనాలను (అన్ని రకాలు కలిపి) ఎగుమతి చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. తయారీ, ఎగుమ తుల పెంపు, సంస్కర ణలకు ప్రాధాన్యమిస్తే మరికొన్నేళ్లలో GDP వార్షిక వృద్ధి సామర్థ్యం 7.5 శాతానికి పెరిగే అవకాశం ఉంటుంది. మధ్యకాలిక వృద్ధికి అనుకూలంగా గడిచిన మూడేళ్లలో పలు అంశాల్లో సంస్కరణల జోరును పెంచింది. తయారీకి ప్రోత్సాహక పథకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనల సడలింపు, రవాణా వ్యవస్థ సంస్కరణలు సామర్ధ్యాన్ని సృష్టించేందుకు తోడ్పడ్డాయి.