
సిక్కోలు ఇసుకలో.. Rare Earth Elements!
మన తీర ప్రాంతంలో Rare Earth Elements స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు.. కంప్యూటర్లు, రాకెట్ ఇంజన్ల తయారీలో ఇవే కీలకం ప్రపంచ గతిని మార్చే శక్తి తీరంలోని లోహాలకు చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్ అడుగులు సిక్కోలు ముఖచిత్రం మార్చేలా సీఎం చంద్రబాబు వ్యూహం.
మూలపేట నుంచే ‘ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్’ ప్రారంభం శ్రీకాకుళం కేంద్రంగా ‘Rare Earth’ వాల్యూ చైన్ పరిశ్రమలు స్మార్ట్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు.. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఎల్ ఈడీ లైట్ల వరకూ.. రక్షణ రంగ పరికరాల నుంచి రాకెట్ ఇంజన్ల వరకూ.. ఏది తయారు చేయా లన్నా భూమి పొరల్లో లభించే అరుదైన లోహాలు (Rare Earth Elements) చాలా ముఖ్యం. వీటి గురించి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి.
సూపర్ లోహాలు’గా భావిస్తున్న ఈ Rare Earth Elements లేకుంటే స్మార్ట్ ఫోన్ పనిచే యదు.. ఎలక్ట్రిక్ కారు నడవదు. ఆధునిక సాంకేతికతలో ఎంతో కీలకంగా మారిన వీటి ఉత్పత్తి, రిఫైనింగ్‌లో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో సుమారు 6 శాతం నిల్వలు ఉన్నప్పటికీ.. ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ. ఈ విషయంలో చైనా గుత్తాధిపత్యానికి గండికొట్టేలా.. భారత్ అడుగులు వేస్తోంది.
ఈ అరుదైన ఖనిజ సంపదను వెలికి తీసేందుకు ‘Rare Earth కారిడార్’ను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించగా.. దాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.మన కళ్ల ముందే సముద్రతీరంలో విస్తరించి ఉన్న ఇసుక తిన్నెలు.. భవిష్యత్తులో ప్రపంచ టెక్నాలజీ రంగాన్నిశాసించబోతున్నాయి. వెనుకబాటుకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీకాకుళం జిల్లా. రానున్న రోజుల్లో దేశ రక్షణ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు కీలక కేంద్రంగా మారనుంది.దయచేసి ఇతర పోస్ట్‌లను కూడా చదవండి
శ్రీకాకుళం సముద్ర తీరంలోని ఇసుకే దీనికి ప్రధాన కారణం..! ఇసుకే కదా. అని తేలికగా తీసిపారేయాల్సిన పనిలేదు. ఈ ఇసుకలోనే సిరులు కురిపించే అరుదైన ఖనిజ సంపద దాగి ఉంది. అరుదైన భూ లోహాలు (Rare Earth Elements)గా పిలిచే వాటిపైనే ఇప్పుడు ప్రపంచం. దృష్టి పడింది. ఇదే సమయంలో రాష్ట్ర -ప్రభుత్వం తీసుకు న్న తాజా నిర్ణయాలు జిల్లాను పారిశ్రామిక శోభ ను తీసుకురానున్నాయి. ఆట ప్రకృతి ప్రసాదించిన వన రులు సీఎం చంద్రబాబు దార్శనికత వెరసి, నిర్కోలు దశ దిశ మారే సమయం.
చైనా ఆధిపత్యానికి గండి కొచ్చేలా… ప్రస్తుతం స్మార్ట్ పోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు ఎలక్ట్రిక్ కార్ల నుంచి క్షిపణుల వరకు ప్రతి ధునిక పరికరం తయారీలో Rare Earth Elements కీలకు ఇప్పటివరకు వీటి ఉత్పత్తి, శుద్ధిలో దాదాపు 20 శాతం చైనానే ఏకఛత్రాధిపత్యం జీవి చైనా సరఫరా నిలిపివేస్తే ప్రపంచం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అందుకే అమెరికా, జపాన్ వంటి దేశాలు చైనా ఫస్ వన్’ విధానంలో భారత్ వైపు చూస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక ఎర్త్ నిల్వలున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. అందులోనూ శ్రీకాకుళం తీరంలో లభించే మోనజైట్, ఇల్బనైట్, జిర్కాన్ వంటి ఖనిజాలు అత్యంత నాణ్యమైనవిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూలపేట పోర్టు…పారిశ్రామిక ముఖద్వారం
ఈ అరుదైన సంపదను ఉపయోగించుకుని శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి బాట పట్టించేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్మాణం అవుతున్న మూలపేట పోరు కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారి డార్ (తూర్పు తీర పారిశ్రామిక కారిడార్ రూపుది దుకోనుంది. మూలపేట నుంచి నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం వరకు ఈ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని, దీనికి శ్రీకాకుళమే ‘సార్టింగ్ పాయింట్ కావాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దీనివల్ల పోర్లు ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాలు జిల్లాలో భారీగా విస్తరించే అవకాశం ఉంది. ‘వాల్యూ చైన్’. ఇక్కడే పరిశ్రమలు..గతంలోలా ఖనిజాలను వెలికితీసి ముడిసరు కుగా తరలించడమే కాకుండా, ఇక్కడే శుద్ధి చేసేలా పరిశ్రమలు రాబోతున్నాయి. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం ఇటీవల ఆదేశించారు. ఖనిజాల వెలికితీత (మైనింగ్)తో పాటు, వాటి ‘వాల్యూ చైన్ (విలువ ఆధారిత) పరి శ్రమలను ఇక్కడే స్థాపించడం ద్వారా స్థానిక యువ తకు భారీగా ఉపాధి లభించనుంది.
‘Rare Earth Elements’.. ఎందుకంత స్పెషల్?
Rare Earth Elements అంటే. భూమి పొరల్లో చాలా అరుదుగా, చాలా తక్కువ మోతాదులో లభించే 17 రకాల రసాయన మూలకాల సమూహం. ఇవి అయస్కాంత శక్తిని, విపరీతమైన వేడిని తట్టుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆధునిక సాంకేతికతకు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అత్యంత కీలకం సెల్ పోన్ల లిప్స్ బ్యాటరీలు, శాటి లైట్లు, క్షిపణులు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇవి లేనిదే పని జరగదు. వీటి వెలికితీత, శుచ్చి క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది.
క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో డిమాండ్ కార బంగా 3000 నాటికి వీటి అవసరం 300 నుంచి 700 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.రాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, గ్రీన్ ఎనర్జీ పరికరాల తయారీలోనూ, శ్రీకాకుళం జిల్లా కీలకం కానుంది. కంటైనర్ హట్లా సిక్కోలు
మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తుండ టంతో కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎక్జిప్మెంట్ తయారీ యూనిట్లను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. పర్యావరణానికి హాని కలగకుండా, అధునాతన పద్ధతుల్లో ఖనిజా ‘లను వెలికితీస్తూనే పారిశ్రామికంగా జిల్లాను అగ్ర భాగాన నిలబెట్టాలన్న ప్రభుత్వ సంకల్పం. వలసల జిల్లాలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.