విదేశాల్లో విద్య, వైద్యం:
ఏటా లక్షలాది మంది భారతీయులు విద్య, వైద్యం కోసం విదేశాలకు వెళుతున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చవుతోంది. ఈ మొత్తాలపై ప్రభుత్వం 5 శాతం టీసీఎస్ వసూలు చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి Tax 2 శాతానికి కుదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి సీతా రామన్ తెలిపారు. డాలర్ తో రూపాయి మారకం రేటు రోజురోజుకు పతనమవుతున్న ప్రస్తుత తరుణంలో విదేశాల్లోని తమ పిల్లల చదువులు, వైద్య ఖర్చుల కోసం డబ్బులు పంపే వారికి ఇది పెద్ద ఊరటనే చెప్పాలి.
ఎఫ్ అండ్ ఓపై బాదుడు:
స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ ట్రేడింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్న, రిటైల్ మదుపరులు సైతం ఎప్ అండ్ ఓ ట్రేడింగ్‌లోకి ప్రవేశించి భారీగా నష్టపోతున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు బడ్జెట్లో, ఈక్విటీ ఫ్యూచర్స్ లావాదేవీలపై విధించే సెక్యూరిటీస్ లావాదేవీల Tax (ఎస్టీ)ను 0.02 శాతం నుంచి 0.05 శాతానికి ఆప్షన్స్ పై విధించే ఎస్టీని 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచేశారు. దీంతో ఎప్ ఆండ్ ఓ ట్రేడింగ్ భారంగా మారి రిటైల్ మదుపరులు దీనికి దూరమవుతారని ఆర్ధిక మంత్రి తెలిపారు.
ఎన్ ఆర్ ఐల నుంచి ఆస్తుల కొనుగోలు: ఇప్పటివరకు దేశ పౌరులు ఎవరైనా ప్రవాస భారతీ యుల (ఎస్ఆర్ఎస్ఐ) నుంచి ఆస్తులు కొనాలంటే ట్యాక్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్ (టీఏఎన్) పొందాల్సి వచ్చేది. ఇందుకు చాలా సమయం పట్టి ఆస్తుల రిజిస్ట్రేషన్ కూడా ఆలస్యమయ్యేది. బడ్జెట్లో చేసిన మార్పులతో ఇక కొనుగోలుదారు తమ పాన్ నంబరు ద్వారానే ఈ మొత్తాన్ని మినహాయించుకో వచ్చు. ఎస్ఆర్డర్ల ఆస్తులు కొనేవారికి ఈ కొత్త నిబంధన చాలా మేలు చేయనుంది.
విదేశీ ఆస్తులు వెల్లడి: విదేశీ ఆస్తులు, ఆదాయాల వివరాలను బయట పెట్టేందుకు ఆర్థిక మంత్రి తన కొత్త బడ్జెట్లో ఆరు నెలల గడువు ఇచ్చారు. చిన్న పన్ను చెల్లింపుదారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్టీఆర్ లక్ష్యంగా ఆర్థిక మంత్రి ఈ వెసులుబాటు కల్పించారు. వెల్లడించని ఆస్తులు లేదా ఆదాయాల విలువ రూ.కోటి లోపు ఉంటే 30 శాతం Tax, 30 శాతం పెనాల్టీ కట్టి ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోవచ్చు. పన్ను చెల్లించినప్పటికీ, రిటర్నుల్లో వెల్లడించని ఆజ్ఞలు లేదా ఆదాయాల విలువ రూ.5 కోట్ల వరకు ఉంటే రూ.లక్ష చెల్లించి వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చు. ఐటీఆర్ -1, ఏటీఆర్ -2 ఫైలింగ్ వెబ్బైన్లలో ఎలాంటి మార్పు లేదు. ఏటా జూలై నెలాఖరు కల్లా ఈ రిట ు ఫైల్ చేయాలి. అప్డేట్ అవసరం లేని చిన్న చిన్న వ్యాపార సంస్థలు. బ్రస్తులు మాత్రం ఆగస్టు నెలాఖరు వరకు ఫైల్ చేయవచ్చు
సవరించిన ఐటీ రిటర్న్ ఫైలింగ్:
చాలా మంది తమ ఐటీ రిటర్న్ లు ఆలస్యంగా లేదా, తప్పులతో ఫైల్ చేస్తుంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇలాంటి పన్ను చెల్లింపుదారులు రిటర్న్ ఫైలింగ్ గడువు ముగిసిన నెల డిసెంబరు) లోపు తమ రిటర్న్ ను లేదా సవరించిన రిటర్న్స్ ను కొద్దిపాటి పెనాల్టీ చెల్లించి ఫైల్ చేయవచ్చు. కొత్త ఐటీ చట్టంతో తప్పుల తడకలతో రిటర్ పైల్ వేసిన వారు ఇక 12 నెలల్లోపు లపై ఏడాది మార్చిలోగా) సవరిం చిన రిటర్న్ ఫైల్ చేయవచ్చు. ఆలస్యంగా రిటర్నులు ‘దాఖలు చేసేవారికి మాత్రం ఎలాంటి ఊరట లేదు. వీరు గడువు ముగిసిన తొమ్మిది నెలల్లోగా పెనాల్టీతో కలిపి రిటర్నులను ఫైల్ చేయాల్సింది.
పేర్ల బైబ్యాక్లులు: పేర్ల బైబ్యాక్‌లు కోసం కంపెనీలు ఖర్చు చేసే మొత్తాన్ని మూలధన లాబాలుగా పరిగణించి కార్పొ రేట్ ప్రమోటర్ల మీద 2 శాతం, నాన్-కార్పొరేట్ ప్రమో టర్ల మీద 30 శాతం Tax విధించనున్నట్టు ప్రకటిం చారు. ఇదే సమయంలో వ్యక్తిగత ఇన్వెస్టర్లకు బైబ్యాక్ లపై వచ్చే లాభాలను వారు ఆ పేర్లను ఉంచుకున్న గడువును బట్టి స్వల్ప లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటిం చారు. దీంతో బైబ్యాక్ ఆఫర్లు తగ్గి పుష్కలంగా లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు ఆ మొత్తాన్ని డివిడెం డ్లు లేదా కంపెనీల వ్యాపార విస్తరణ కోసం ఖర్చు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పన్ను చెల్లింపుదారులకు ఊరట:
తక్కువ లేదా నీల్ డిడక్షన్ సర్టిఫికెట్ కోసం ప్రస్తుతం కొద్ది మొత్తంలో ఆదాయ Tax చెల్లించే వ్యక్తులు అసెసింగ్ అధికారులకు అప్లికేషన్ పెట్టి వారి చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ బడ్జెట్లో దీనికి ఫుల్ షాప్ పెటారు పన్ను చెల్లింపుదారులు ఇక ఈ సర్టిఫిక్ టీ కొన్ని నిబంధనలకు లోబడి ఆటోమేటెడ్ పద్ధతిలో తీసుకోవచ్చు. వివిధ కంపెనీలలో పేర్లు, డిబెంచర్లు ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఫామ్-15. H తీసుకొచ్చారు.
క్రిప్టో కరెన్సీల లావాదేవీలు:
క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ప్రభుత్వం మరింత కకెను చేసింది ఈ వివరాలను ఎప్పటికప్పుడు ట్రేడింగ్ సంస్థలు ప్రభుత్వానికి తెలియజేయాలి. లేకపోతే రోజు రూ.200 చొప్పున జరిమానా పడుతుంది. తప్పుడు వివ రాలు సమర్పిస్తే రూ.50,000 వరకు జరిమానా తప్పదు. క్రిప్టో ఆదాయం లెక్కల్లోకి రావడం లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇటీవల హెచ్చరించింది.
సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB ) : Sgb లాబాలనూ ఆర్థిక మంత్రి మూలధన లాభాల Tax పరిధిలోకి తెచ్చారు. ఇక నుంచి ఆర్బీఐ జారీ చేసినప్పుడు ఎన్టీజీబీలు కొన్ని గడువు ముగిసే (మెచ్యూరిటీ) వరకు అలాగే ఉంచు కున్న మదుపరులకు మాత్రమే మూలధన లాభాల ప న్ను మినహాయింపు లభిస్తుంది. సెకండరీ మార్కెట్లో కొని లాబాలు పొందిన వారు మాత్రం వారు ఆ పెట్టుబడు లను ఉంచుకున్న గడువును బట్టి 20 లేదా 125 శాతం చొప్పున మూలధన లాభాల Tax చెల్లించక తప్పదు.