
ఉమ్మడి జిల్లాలో విద్యుత్ వాహనాల వినియోగం క్రమేపీ పెరుగుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ భారం భరించలేక అనేక మంది ఈ బైక్ వైపే మొగ్గు చూపుతున్నారు. Charging ఇబ్బందులు చాలానే ఉంటున్నాయి. కాకినాడ తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో పలు చోట్ల పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ పాయింట్లు ఉన్నా అవి ఒకటి అలా ఉంటున్నాయి. కొన్ని పనిచే యడం లేదు. ఈ సమస్య ఇకపై పరిష్కారం కాబోతోంది.
కేంద్రప్రభుత్వం సీఎం ఈవ్ పథకం కింద ఉమ్మడి జిల్లాలో బారీగా Charging స్టేషన్లు నిర్మించబోతోంది. ఈ మేరకు ట్రాన్స్ అధికారులు కలిపి ప్రతి పాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. గత నాలుగు నెలల పాటు కసరత్తు జరిపి ఛార్జింగ్ స్టేషన్లకు అనువైన స్థలాలు ఖరారు చేశారు. కొన్ని ప్రభుత్వ భూములు, మరికొన్ని ట్రాన్స్ కు సంబంధించిన సబ్ స్టేషన్ల స్థలాలు గుర్తించారు. వీటిలోనే ఈ ఛార్జింగ్ స్టేషన్లు రాబోతున్నాయి.
బైక్ నుంచి బస్సుల వరకు..
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12,300 ఎలక్ట్రికల్ బైక్ లు ఉన్నా కారు 800 వరకు ఉండగా, కాకినాడ జిల్లాలో 256 ఉన్నాయి. రానురాను ఇవి మరింత పెరగనున్నాయి. ఎలక్ట్రిక్ లైన్ కారుకు ఛార్జింగ్ పెట్టడం అంటే పెద్ద ప్రహాసనమే. రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయమే ఛార్జింగ్ పెడితే ఏ ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం తీసుకుం టుంది. ఇక కాదు గురించి చెప్పక్కర్లేదు.దయచేసి ఇతర పోస్ట్‌లను చదవండి
హైఎండ్ మోడల్ ఉమ్మడి జిల్లాలో 40 స్టేషన్లు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో త్వరలో 80 విద్యుత్ Charging స్టేష న్ను రాబోతున్నాయి. కాకినాడ జిల్లాలో కోనసీమలో 5. తూర్పుగోదావరి జిల్లాలో 7 చొప్పున స్టేషన్లు రాబో తున్నా యి .ఇందుకు రూ.2కి కోట్ల వరకు ఖర్చుచేయలో తున్నారు. ప్రాంతంలో రెడ్డి ఆధారంగా 60 కిలోవాట్లు సామ రం నుంచి బస్సులువారీలు, క్కులకు నిమిషాల వ్యవధి లో ఫుల్ Charging అయిపోయేలా 500 కిలోవాన్ని సామర్థ్యం వరకు వీటిని నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ట్రాన్స్ అధికారులు స్థలాలు ఎంపిక చేసి ప్రతిపాచీనలు ప్రభుత్వానికి పంపారు త్వరలో వన్లు పిలవబోతున్నారు.
ఈ- బైక్లు, కార్లకు Chargingబెంగలేదిక
30 నిమిషాల్లోనే ఫుల్ ట్యాంక్ ఈ మొత్తం వ్యయం రూ.24 కోట్లు ఒక్కో స్టేషన్ ఖర్చు రూ. 60లక్షలపైనే • స్థలాలు ఎంపిక చేసి ప్రతిపాదనలు -త్వరలో టెండర్లు పిలవనున్న ట్రాన్స్్సకో ఛార్జింగ్ స్టేషన్ దక్కితే 80 శాతం సబ్సిడి కారుకు ఫుల్ విద్యుత్ ఛార్జింగ్ ఎక్కాలంటే గంటల Charging తక్కువైతే మళ్లీ గుటం త పెట్టాల్సిన పరిస్థితికానీ లేదా బైక్ ఛార్జిం నిమిషాల్లోనే ఎపిస్తే అంతకుమించిన హాయి లేదు. ఛార్జింగ్ కోసం గంటల తరపున ఆగాల్సిన అవసరం లేదు త్వరలో ఇది కార్యరూపం చాలబోతోంది.మరిన్ని వివరాలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి.
మొత్తం కిలోవాట్ల సామర్థ్యం నుంచి 300 కిలోనాన్ని విద్యుత్ సామ ర్వంతో కూడిన స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. బైక్లలకు (8) కిలోవాన్ని సామర్థ్యంతో కూడిన స్టేషన్లలో చాలా వేగంగా Charging ఎక్కుతుంది. బస్సులుక్కులకు 300 కిలోపాలు సామర్థ్యం అవసరంతో ఆయా ప్రాంతాల్లో అవసరం బట్టి నిర్మించనున్నారు. ఒక్కో ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణానికి రూ.) లక్షల వరకు ఖర్చుకానుంది. విద్యుత్ సదుపాయానికి రూ.50 లక్షలు స్థలాల చదును, భవనాల నిర్మాణం రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని ట్రాన్స్కో అంచనా
త్వరలో Charging స్టేషన్లు తప్పించుకునే వారి కోసం టెండరు పిలవనుంది. వీటిని దర్శించుకునేవారు ఆయా స్థలం తీసు కుని బీజు చెల్లిం చాలి. అలాగే పెట్టిన పెట్టుబడిలో 80 శాతం వరకు కేంద్రం నుంచి తర్వాత సబ్సికి రానుంది. తొలగనున్న చార్జింగ్ ఇక్కట్లు ఈ Charging ఎంత వసూలు చేస్తారనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కాకినాడలో జేఎన్టీయూ వెనుక ఈ) కిలోవాట్ సామర్థ్యంతో ప్రైవేట్ ఈవీ చార్జింగ్ స్టేషన్ ఫా రంభించాడు. ఇక్కడ కార్లకు మాత్రమే ఛార్జింగ్ సమయం ఉంది. యూనిట్ ఛార్జింగ్ రూ.17లు వసూలు చేస్తున్నారు.
జిల్లాలో ఎక్కడెక్కడ బరారు చేశారు:
వాస్తవానికి వంద వరకు ఇవి ఏర్పాటు చేయాలని భావించారు. కానీ స్థలాల లభ్యత కష్టంగా మారడంతో తొలివిడత కింద 20 ప్రదేశాలు గుం దు. కాకినాడలో ఆంధ్రా పాలిటెర్సీ ఏరావును పాలిటి క్నిక్ కాలేజీ సీటర్ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ, తుని ప్రభుత్వ డిల్లి తారేజ్ పెదపూడిలో పీహెచేసే పరిసరాలు పెద్దాపురంలో తహశీల్దార్ కార్యా లయ ఆవరణ, కాకి నాడ శాంతినగర్ పల్స్టేషన్ పరిసరాలు, కాజులూరు, తాళ్లరేవు, కడపలో సబ్స్టేషన్ల పరిసరాలు, కాకి నాడే డివిజన్ కార్యాలయు నటి స్టేషన్ నగర్ సబ్ స్టేష న్, కాకినాడలో శిల్పారామం,సామర్లకోటలో ఈడీ సీ ఎల్ కార్యాలయాలు, వీరాపురం సబ్ స్టేషన్ తొండంగిలో అన్నవరం దేవస్థానం బైపాస్ రోడ్డు ఎంపిక చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో 7 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
రాజమహేంద్రవరంలో చాలాచెరువు సబిషన్, కంబాల చెరువు బస్టాండ్, దీవాన్ చెరువు సబ్ స్టేషన్, పంచాయతీ రాజ్ డివిజన్ కార్యాలయం నగరపాలక సంస్థ ఉత్తరంవైపు రాజను హేంద్రవరం రూరల్ బొమ్మూరు మారట్లో ఘనస్వర్గా ల నిర్వహణ యూనిట్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. కోనసీమ లో 15 చోట్ల ఏర్పాటు చేయనున్నారు. కామనగరువు, రామచంద్ర పురం, ద్రాక్షారాము, జొన్నాడ సబ్స్టేషన్ పరిసరాలు మాటల ప్రభుత్వ ఆసుపత్రి, ఏరిపారు. రాజోలు మధ్యశాఖ స్థలు, రామచంద్రమ్ రంలో వ్యవసాయ పాలిటెకిన్, తహశీల్దార్ కార్యాలయ ఆవరణ, ప్రాధారామలో రెండ, రాయవరం మండ పేటలో మూడు చోట్ల Charging స్టేషన్లు పెడతారు.